తెలంగాణ
ఆలయం వద్ద లారీఢికొని భక్తురాలి మృతి
నిజామాబాద్, జనంసాక్షి: మాక్లూరు మండలం వడియాట్‌పల్లిలోని వడియాటమ్మ ఆలయం వద్ద లారీ ఢికొని ఒక భక్తురాలు మృతి చెందింది. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. లారీ వెనక్కి వెళ్లి లక్ష్మీబాయి అనే భక్తురాలని ఢికొట్టింది. ఆమె అక్కడికక్కడే దుర్మురణం…
