Tuesday, 3 November 2026

ఆలయాలు దర్శించుకున్న అధికారులు

వార్తలు

ఆలయాలు దర్శించుకున్న అధికారులు

అలంపూర్‌ పట్టణం : అలంపూర్‌ బాల బ్రహ్మేశ్వర, జోగులాంబ దేవి అలయాలను సీఎం ప్రత్యేక కార్యదర్శి జవహర్‌రెడ్డి, పోలీస్‌ డీఐజీ నాగిరెడ్డి, దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్‌ రఘునందన్‌లు సోమవారం కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. అదే విధంగా వీరికి అలయ అర్చకులు…