Tuesday, 3 November 2026

ఆలయాలు దర్శించుకున్న అధికారులు

అలంపూర్‌ పట్టణం : అలంపూర్‌ బాల బ్రహ్మేశ్వర, జోగులాంబ దేవి అలయాలను సీఎం ప్రత్యేక కార్యదర్శి జవహర్‌రెడ్డి, పోలీస్‌ డీఐజీ నాగిరెడ్డి, దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్‌ రఘునందన్‌లు సోమవారం కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. అదే విధంగా వీరికి అలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అలయ సాంప్రదాయం ప్రకారం శేషవస్త్రాలతో సన్మానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *