హైదరాబాద్
పలు ప్రధాన ఆలయాల ఈవోల బదిలీ
హైదరాబాద్: రాష్ట్రంలోని పలు ప్రధాన ఆలయాల ఈవోలను బదిలీ చేస్తూ దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి చిత్రారామచంద్రన్ ఉత్తర్వులు జారీ చేశారు. రెవెన్యూ శాఖలో జాయింట్ కమిషనర్, రీజనల్ జాయింట్ కమిషనర్ స్థాయి అధికారులు వివిధ ఆలయాలకు ఈవోలుగా…
