ఖమ్మం
ఆశ్రమ విద్యార్థుల సంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వం
ఖమ్మం, నవంబర్ 8 : జిల్లాలోని 29 ఏజెన్సీ మండలాల్లో ఐసిడిఎ అదీనంలో కొనసాగుతున్న గిరిజన ఆశ్రమ పాఠశాలల విద్యార్థుల సంక్షేమాన్ని ప్రభుత్వం, అధికారులు విస్మరించారని తెలంగాణ లంబాడ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రతాప్‌సింగ్ ఆరోపించారు. ఆశ్రమ…
