Tuesday, 3 November 2026

ఆసుపత్రిలో చికిత్స

వార్తలు

ప్రముఖ గజల్‌ గాయకుడు మృతిపై జనంసాక్షి ప్రత్యేక కథనం

పాకిస్థాన్‌: పాకిస్థాన్‌లో ప్రముఖ గజల్‌ గాయకుడు మోహిదిహాసన్‌ కరాచిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పోందుతూ ఆయన నేడు తుది శ్వాస విడిచాడు. ఆయన 1927లో రాజాస్థాన్‌లోని  లూన ప్రాంతంలో ఆయన జన్మించాడు. ప్రపంచ వ్యాప్తంగ ఉన్న ఆయన అభిమానులు…