జిల్లా వార్తలు
ఆస్తిపన్ను చెల్లింపు దారులతో కిటకిటలాడిన మున్సిపల్ కార్యాలయం
కుత్బుల్లాపూర్: ఆస్తిపన్ను చెల్లింపు దారులతో శనివారం మున్సిపల్ కార్యాలయం కిటకిటలాడింది. అపరాధ రుసుము, వడ్డీలేకుండా ఆస్తిపన్ను చెల్లించడానికి మార్చి 31 గడువు తేది కావడంతో చెల్లింపు దారులు భారీగా కార్యాలయానికి చేరుకున్నారు. చెల్లింపుదారుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అదనంగా…
