హైదరాబాద్
ఆస్తిపన్ను పెంపును నిరసిస్తూ తెదేపా ధర్నా
హైదరాబాద్: హైదరాబాద్ మహానగర పాలక సంస్థ పరిధిలో ఆస్తిపన్ను పెంపు ప్రతిపాదనల్ని నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ నేతృత్వంలో ధర్నాకు దిగారు. ముందుగా జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఛాంబర్‌ని ముట్టడించారు. పత్రికల్లో ఆస్తిపన్ను పెంపుపై వచ్చిన కథనాలని…
