Wednesday, 4 November 2026

ఆస్పత్రికి తరలించారు పోలీసులు కేసు

వార్తలు

కృష్ణానదిలో ఆరుకు చేరిన మృతుల సంఖ్య

పెనమలూరు: కృష్ణాజిల్లా పెనమలూరు మండలం, పెదపులిపాక వద్ద కృష్ణానదిలో మునిగిపోయి, మృతిచెందిన విద్యార్థుల సంఖ్య ఆరుకు పెరిగింది. శుక్రవారం నలుగురు విద్యార్థుల మృతదేహాలను వెలికితీయగా సీఆర్‌పిఎఫ్‌ జవాన్లు శనివారం మరో ఇద్దరి మృతదేహాలను బయటకు తీశారు. నీటి ఉరవడికి…