జాతీయం
ఆహార భద్రత ఆర్డినెన్సుకు ఆమోదించిన రాష్ట్రపతి
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈరోజు ఆహార భద్రత బిల్లును ఆమోదించారు. ఆహార భద్రత బిల్లును అర్డినెన్సుగా తీసుకురావడానికి కేంద్ర మంత్రి వర్గం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆరు వారాల్లోగా…. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో లోక్‌సభ, రాజ్యసభలు బిల్లును…
