ముఖ్యాంశాలు
మావారి జాడ చెప్పండయ్యా..!
హైదరాబాద్, జూలై 14 (జనంసాక్షి) : తమ వారి నుంచి ఎటువంటి సమాచారం లేదని నేపాల్‌లో చిక్కుకున్న యాత్రికుల బంధువులు, కుటుంబ సభ్యులు వాపోతున్నారు. వంతెన తెగిపోవడంతో అవతలి వైపే వారు ఉండిపోయారని తెలిపారు. శుక్రవారం సాయంత్రం వరకు…
