తెలంగాణ
ఆ లేఖకు కట్టుబడి ఉన్నాం: మోత్కుపల్లి నరసింహులు
హైదరాబాద్,(జనంసాక్షి): గతంలో తాము తెలంగాణపై ప్రణబ్ ముఖర్జీ రాసిన లేఖకు తాము కట్టుబడి ఉన్నామని టీడీపీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నరసింహులు చెప్పారు. 12 ఏళ్లుగా కేసీఆరÊ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. నోట్లు, ఓట్లు, సీట్లు కోసమే కేసీఆర్…
