తెలంగాణ
ఇంకా దొరకని శ్రియ ఆచూకీ
మహబూబ్‌నగర్, జనంసాక్షి: పాలమూరు జిల్లాలో కిడ్నాప్‌కు గురైన ఆరేళ్ల చిన్నారి శ్రియ ఆచూకీ ఇంకా తెలియరాలేదు. పట్టణంలోని టీచర్స్ కాలనీకి ఉంటున్న నాగరాజు -రజిత దంపతులు నిన్న ఉదయం విధులకు వెళ్లగా, ఇంట్లో ఒంటరిగా ఆడుకుంటున్న శ్రియను గుర్తు…
