Wednesday, 4 November 2026

ఇంకా దొరకని శ్రియ ఆచూకీ

మహబూబ్‌నగర్‌, జనంసాక్షి: పాలమూరు జిల్లాలో కిడ్నాప్‌కు గురైన ఆరేళ్ల చిన్నారి శ్రియ ఆచూకీ ఇంకా తెలియరాలేదు. పట్టణంలోని టీచర్స్‌ కాలనీకి ఉంటున్న నాగరాజు -రజిత దంపతులు నిన్న ఉదయం విధులకు వెళ్లగా, ఇంట్లో ఒంటరిగా ఆడుకుంటున్న శ్రియను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్‌ వ్యవహారంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే తమకు ఎవరూ శత్రువులు లేరని తమ కూతురుని క్షేమంగా విడిచిపెట్టాల్సిందిగా శ్రియ తల్లిదండ్రులు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *