ఎడిట్ పేజీ
అవును.. అక్కడ.. అది మామూలే..!
ఆయనన్నది నిజం. అదే.. రాష్ట్ర మంత్రి టీజీ వెంకటేశ్ మొన్న అన్న మాటలు నిజంగా నిజం. ఆయనన్నది ఆయనకు సంబంధం లేని ప్రాంతం గురించి కాదు. ఆయన పుట్టిన ప్రాంతం గురించే. ఆయనేమన్నాడు. రాయలసీమలో చంపడం, చంపమనడం సాధారణమేనని.…
