Tuesday, 3 November 2026

ఇంకెన్నాళ్లు సీమాంధ్ర దురహంకారం?

ఎడిట్ పేజీ

ఇంకెన్నాళ్లు సీమాంధ్ర దురహంకారం?

‘తెలంగాణ కోసం ఎవరూ బలిదానాలు చేసుకోలేదు. వాళ్లంతా రోగాలచ్చి చచ్చిపోయారు. టీబీ, పోలియో, క్యాన్సర్‌, గుండెజబ్బులతో, నక్సలైటు కాల్పుల్లో మరణించారు తప్పితే వారివి ఆత్మహత్యలు కావు.’ ఇవీ రాజ్యసభ సభ్యురాలు, ఏఐసీసీ అధికార ప్రతినిధి రేణుకాచౌదరి చేసిన వ్యాఖ్యలు.…