జిల్లా వార్తలు
పదో తరగతి విద్యార్థి అదృశ్యం
నవాబుపేట: ఇంట్లో నుంచి పాఠశాలకు వెళ్లిన పదోతరగతి విద్యార్థి అదృశ్యమయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం నవాబుపేట మండల కేంద్రానికి చెందిన దత్తాత్రేయ కొడుకు మల్లేషం(15) స్థానిక ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. ఈ నెల 3న ఇంట్లో…
