అంతర్జాతీయం
ఇండోనేషియాలో భారీ భూకంపం
జకార్తా, జనంసాక్షి: ఇండోనేషియాను భారీ భూకంపం మరోసారి కుదిపివేసింది. భూకంపం తాకిడీకి ఇండోనేషియా దీవులు చిగురుటాకులా వణికిపోయాయి. తూర్పు ఇండోనేషియాలోని పపువా ప్రాంతంలో ఇవాళ భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దీని తీవ్రత రిక్టల్‌స్కేలుపై 7.1గా పమోదైనట్లు భుగర్భ శాస్రవేత్తలు తెలిపారు.…
