వార్తలు
విషాహారం తిని అన్నాచెల్లెలు దుర్మరణం
దేవరకోట: విషాహారం తిని అన్నాచెల్లెలు మృతి చెందిన దుర్ఘటన కృష్ణా జిల్లా ఘంటసాల మండలం దేవరకోటలో విషాదం నింపింది. దేవరకోటకు చెందిన వర్రే వీరాస్వామి-స్వాతి దంపతుల కుమారుడైన సాయిశ్రీనివాస్(6) స్థానిక ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నాడు. కుమార్తె…
