Tuesday, 3 November 2026

ఇందిబాట పేరుతో ఖమ్మం జిల్లా పర్యటనకు వస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి

ఖమ్మం

ఇళ్ల స్థలాలు ఇవ్వకుంటే ముఖ్యమంత్రి పర్యటనను అడ్డుకుంటాం: నాగేశ్వరరావు

ఖమ్మం: ఇందిబాట పేరుతో ఖమ్మం జిల్లా పర్యటనకు వస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుంటే ఆయన పర్యటనను ఆడ్డుకుంటామని తెదేపా నేత తుమ్మల నాగేశ్వరావు హెచ్చరించారు. ఖమ్మంలో తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఇళ్ల…