జిల్లా వార్తలు
ఇందిరమ్మ కలలు వృథా కానివ్వరాదు: మండవ వెంకటేశ్వరరావు
సిరికొండ, జనంసాక్షి: ఇందిరమ్మ కలల పేరిట ప్రభుత్వం ఎస్‌సీ, ఎస్టీలను మోసం చేయచూస్తోందని, కలలు వృథా కానివ్వరాదని నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ ఎమ్మెల్యే మండవ వెంకటేశ్వరరావు అన్నారు. స్థానిక అరికెల నర్సారెడ్డితో కలిసి సిరికొండ మండలం మైలారం గ్రామంలో…
