Tuesday, 3 November 2026

ఇందిరమ్మ బాట కార్యక్రమంలో

వార్తలు

ముఖ్యమంత్రి హెలికాఫ్టర్‌ ప్రయాణంపై అదికారుల తర్జనభర్జన

విజయవాడ: ఇందిరమ్మ బాట కార్యక్రమంలో భాగంగా నేడు రెండో రోజు కృష్ణా జిల్లాలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పర్యటించనున్నారు. వీరులపాడు, జయంతిలలో పర్యటించేందుకు సీఎం గుడివాడ నుంచి హెలికాఫ్టర్‌లో బయలుదేరనున్నారు. అయితే జయంతిలో హెలికాఫ్టర్‌ ల్యాడింగ్‌కు స్థలం అనువుగా లేదని…

వార్తలు

నేడు కర్నూలు జిల్లాలో సీఎం రెండో రోజు పర్యటన

కర్నూలు: ఇందిరమ్మ బాట కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రెండో రోజు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం  కర్నూలు వ్యవసాయ మార్కెట్‌ యార్డ్‌లో వ్యవసాయ గోదాములను సీఎం అందుబాటులోకి  తేనున్నారు. 10 గంటలకు…

ఖమ్మం

సింగరేణి భూగర్భగనుల్లోకి వెళ్లిన సీఎం

ఖమ్మం: ఇందిరమ్మ బాట కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మణుగూరు చేరుకున్నారు. అక్కడి నుంచి బస్సులో బయలుదేరి ప్రకాశం భూగర్భగనిని సందర్శించారు. అక్కడ కార్మికుల దుస్తులు ధరించి భూగర్భగనిలోకి వెళ్లారు. 600 మీటర్ల…

హైదరాబాద్

ఇందిరమ్మబాట కార్యక్రమంలో పాల్గొనేందుకు బయలుదేరిన ముఖ్యమంత్రి

హైదరాబాద్‌: ఇందిరమ్మ బాట కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాఫ్టర్‌లో ఖమ్మం జిల్లాకు బయలుదేరివెళ్లారు. జిల్లాలో సీఎం మూడు రోజులపాటు పర్యటించనున్నారు.

వార్తలు

అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష

కాకినాడ: ఇందిరమ్మ బాట కార్యక్రమంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమారరెడ్డి ముడో రోజు కాకినాడ కలెక్టరేట్‌లో అధికారులతో చర్చిస్తున్నారు. ఈ భేటీలో సీఎంతోపాటు కలెక్టర్‌, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

వార్తలు

మంత్రులు, ఎమ్మెల్యేలు సహనంతో ఉండాలి: ముఖ్యమంత్రి

తూర్పుగోదావరి: ఇందిరమ్మ బాట కార్యక్రమంలో భాగంగా మ్యుఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. రంపచోడవరంలో శనివారం పర్యటించిన సీఎం ఇవాళ అమలాపురంలో పర్యటించనున్నారు. అమలాపురం బయల్దేరే ముందు రంపచోడవరంలో సీఎం మీడియాతో మాట్టాడారు. మంత్రులు, ఎమ్యెల్యేలు సహనంతో ఉండాలని …