Thursday, 5 November 2026

ఇంద్రకీలాద్రిపై సామూహిక అక్షరాభ్యాసం

జాతీయం

ఇంద్రకీలాద్రిపై సామూహిక అక్షరాభ్యాసం

విజయవాడ: బెజవాడ ఇంద్రకీలాద్రిపై సామూహిక అక్షరభ్యాసం, అక్షరదీవెన వైభవంగా జరిగింది. అలయ ఈవో ప్రభాకర్‌ శ్రీనివాస్‌ కార్యక్రమాన్ని ప్రారంభించగా, వైదిక కమిటీ సభ్యులు అమ్మవారిని సరస్వతీదేవిగా అలంకరించి శాస్త్రోక్తంగా పూజాధికాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన చిన్నారులకు…