Wednesday, 4 November 2026

ఇంధన సామర్థ్యం గల పరికరాలే వాడాలి

ఖమ్మం

ఇంధన సామర్థ్యం గల పరికరాలే వాడాలి

ఖమ్మం, అక్టోబర్‌ 8 : ప్రస్తుతం విద్యుత్‌ కోరతను అధిగమించేందుకు ఇంధన సామర్థ్యం కలిగిన విద్యుత్‌ పరికరాలు ఉపయోగించాలని జాయింట్‌ కలెక్టర్‌ ఎం.ఎం.నాయక్‌ సూచించారు. ఇంధన సామర్థ్యం కలిగిన బల్బులు, ఇతర పరికరాలు మాత్రమే ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక…