ఎడిట్ పేజీ
ఇకనైనా బీజేపీ పునరాలోచించుకోవాలి
నేషనల్ డెమోక్రాటిక్ అలయెన్స్ (ఎన్‌డీఏ)తో 17 ఏళ్ల బంధాన్ని జనతాదళ్(యునైటెడ్) ఆదివారం తెగతెంపులు చేసుకుంది. జేడీయూ సుదీర్ఘ బంధానికి ముగింపు పలకాలని ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోలేదు. గడిచిన కొద్ది నెలలుగా ఎన్‌డీఏలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న భారతీయ జనతా…
