Tuesday, 3 November 2026

ఇకపై ధోనీ పరిమళాలు

స్పొర్ట్స్

ఇకపై ధోనీ పరిమళాలు

దుబాయ్‌ ,జనవరి 29 :ప్రపంచ మార్కెట్‌లో ఇకపై ధోనీ పరిమళాలు వెదజల్లనున్నాయి. ఎందుకంటే టీమిండియా కెప్టెన్‌ తన పేరుతో పెర్ఫ్యూమ్స్‌ విడుదల చేయబోతున్నాడు. తద్వారా సొంత పేరుతో సుగంధపరిమళాల ఉత్పత్తి ఉన్న ఎ లిస్ట్‌ సెలబ్రిటీల జాబితాలో చేరబోతున్నాడు.…