Tuesday, 3 November 2026

ఇక 25 బంతుల్లో 4 ఫోర్లు

Main

దున్నేసిన స్పిన్నర్‌లు…

ఇంగ్లాండ్‌పై భారత్‌ ఘన విజయంకొలంబో: స్పిన్నర్‌లు దున్నేశారు..ఫాస్ట్‌ బౌలర్లు రఫ్ఫాడించారు…బ్యాట్స్‌మెన్‌ బాదేశారు..టోటల్‌గా లీగ్‌ దశలో ఇంగ్లాండ్‌పై నామ మాత్రంగా జరిగిన పోరులో ధోనిసేన భారీ విజయం సాధించింది..ఆదివారం ఇక్కడి ప్రేమదాస స్టేడియంలో జరిగిన తన చివరి లీగ్‌ మ్యాచ్‌లో…