Wednesday, 4 November 2026

ఇటలీ ప్రధానిగా ఎన్రికో లెట్టా

అంతర్జాతీయం

ఇటలీ ప్రధానిగా ఎన్రికో లెట్టా ఇటలీ ప్రధానిగా ఎన్రికో లెట్టా

ప్రభుత్వ ఏర్పాటుకు అధ్యక్షుడు నెపోలిటానో ఆహ్వనం ఇటలీలో కోత్త ప్రభుత్వ ఏర్పాటుకు మధ్యేవాద లెప్ట్‌ డెమొక్రాటిక్‌ పార్టీ ఉప ఎన్రికో లెట్టాను అధ్యక్షుడు జార్జియో నెపోలిటానో ఆహ్వనించారు. గత ఎనిమిది వారాలుగా కొనసాగుతున్న రాజకీయ ప్రతిష్టంభనకు తెరదించేందుకు తాను…