ముఖ్యాంశాలు
నేడు ఢిల్లీకి కిరణ్, బొత్స తెలంగాణే ప్రధానం
న్యూఢిల్లీ, జూలై 5 (జనంసాక్షి): రాష్ట్ర రాజకీయాల నుంచి కాంగ్రెస్ అధిష్టానం దృష్టి మరల్చలేదు. ఈ నేపథ్యంలో సీఎం కిరణ్, పీసీసీ చీఫ్ బొత్సను శుక్రవారం ఢిల్లీ రావాలని పిలిపించింది.ఇతర అంశాలు ఉన్నప్పటికి తెలంగాణ ప్రధానంగా చర్చిస్తారని తెలిసింది.…

