జాతీయం
ఢిల్లీ-ఆగ్రా యమునా ఎక్స్‌ప్రెస్ వేకు అఖిలేష్ ప్రారంభోత్సవం
లక్నో, ఆగస్టు 9 (జనంసాక్షి):ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ గురువారంనాడు ఢిల్లీ-ఆగ్రా యమునా ఎక్స్‌ప్రెస్ వేకు ప్రారంభోత్సవం చేశారు. ఢిల్లీ నుంచి తాజ్‌మహల్ కట్టడానికి అతితక్కువ సమయంలో వెళ్ళేందుకు ఈ రహదారి మార్గం ఎంతగానో ఉపయోగపడుతుంది. దాదాపు రెండున్నర…
