కరీంనగర్
జెండాలు పక్కన పెట్టి తెలంగాణ కోసం ఏకం కండి
ప్రజా గాయకుడు గద్దర్ పిలుపు కరీంనగర్, ఆగస్టు 5 (జనంసాక్షి) : తెలంగాణ కోసం జండాలు పక్కన పెట్టి పోరాటానికి సిద్దం కావాలని ప్రజా గాయకుడు గద్దర్ సూచించారు. తెలంగాణ రాష్ట్రం కోసం బహుముఖ పోరాటం కాదని… ఏకోన్ముఖ…

