జాతీయం
ఇది అత్యంత విషాదకరమైన ఘటన : సుష్మాస్వరాజ్
న్యూఢిల్లీ : హైదరాబాద్ జంట పేలుళ్ల ఘటనను లోక్సభలో విపక్షనేత సుష్మాస్వరాజ్ ఖండించారు. ఇది అత్యంత విషాదకరమైన ఘటనగా ఆమె పేర్కొన్నారు. లోక్సభలో జంట పేలుళ్ల ఘటనపై జరిగిన చర్చలో సుష్మాస్వరాజ్ మాట్లాడారు. దేశంలో ఉగ్రవాదాన్ని నిరోధించేందుకు ఐక్యంగా…
