Wednesday, 4 November 2026

ఇది సీమాంధ్ర మహిళా కమిషన్‌: తుల ఉమ

తెలంగాణ

ఇది సీమాంధ్ర మహిళా కమిషన్‌: తుల ఉమ

హైదరాబాద్‌,(జనంసాక్షి): రాష్ట్ర మహిళా కమిషనను పునరుద్దరించి తెలంగాణకు సీమాంధ్ర ప్రభుత్వం మరోసారి అన్యాయం చేసిందని టీఆర్‌ఎస్‌ మహిళా విభాగం అధ్యక్షురాలు తులా ఉమ అన్నారు. ఇవాళ ఆమె విలేకరులతో మాట్లాడారు. నిన్న ప్రభుత్వం నియమించిన మహిళా కమిషన్‌లో ఒక్క…