జాతీయం
ఢిల్లీకి తప్పిన ఉగ్రవాద ముప్పు, ఇద్దరి అరెస్టు
న్యూఢిల్లీ:దేశరాజధాని ఢిల్లీకి ఉ్నగవాద ముప్పు తప్పింది. పాత ఢిల్లీ ప్రాంతంలో ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు గురువారం రాత్రి ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న ఇద్దరిని ఆరెస్టు చేశారు. దీంతో పోలీసులు ఢిల్లీ ఉగ్రవాద దాడి ప్రయత్నాలను నిరోధించినట్లు భావిస్తున్నారు. పోలీసులు…
