Tuesday, 3 November 2026

ఇద్దరు మృతి

అంతర్జాతీయం

అసోంలో పోలీస్‌ కాల్పులు, ఇద్దరు మృతి

గోల్‌పారా, జనంసాక్షి: అసోం గోల్‌పారాలో ఇవాళ జరిగిన పోలీసుల కాల్పుల్లో ఇద్దరు పౌరులు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

జాతీయం

ఆగ్రాలో పేలుడు, ఇద్దరు మృతి

ఆగ్రా: ఉత్తరప్రదేశ్‌ ఆగ్రాలో గురువారం జరిగిన పేలుడులో ఇద్దరు చనిపోయారు. తాజ్‌గంజ్‌ ప్రాంతంలోని ఓ చెత్త దుకాణంలో ఈ ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాల ఘటనపై విచారణ జరుగుతోంది.

తెలంగాణ

మారుతీ కారును డీకొన్న చెన్నై ఎక్స్‌ప్రెస్‌

నల్గొండ: నార్కట్‌పల్లి మండలం గోపలాయిపల్లి వద్ద మారుతీకారును చెన్నై ఎక్స్‌ప్రెస్‌ డీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. అహ్మదాబాద్‌కు చెందిన పలువురు భక్తులు వేణుగోపాల స్వామి ఆలయానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.