ఆదిలాబాద్
ఇద్దరు వైద్యులకు తాకీదులు
ఇంద్రవెల్లి: మండలంలోని పిట్టబొంగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం విధులకు గైర్హాజరైన ఇద్దరు వైద్యులకు ఏజెన్సీ అదనపు వైద్యాధికారి ప్రభాకర్ ఛార్జీ మెమోలు జారీ చేశారు. శనివారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ…
