Wednesday, 4 November 2026

ఇప్పటికే అరెస్టు చేసిన వారిని బేషరతుగా విడిచిపెట్టాలని

Featured News

సర్కారు మత్తు వదిలించేందుకు కుడంళంలోనూ జలసత్యాగ్రహం

కూడంకుళంసెప్టెంబర్‌ 13 (జనంసాక్షి) కూడంకుళం అణువిద్యుత్‌ కేంద్రానికి నిరసనగా జరుగుతున్న ఆందోళన గురువారం కొత్తరూపు సంతరించుకుంది. మధ్యప్రదేశ్‌లో నర్మదా బచావో ఆందోళన్‌ చేపట్టిన జల సత్యాగ్రహం ఆందోళన స్ఫూర్తిగా తీసుకున్న ‘కూడంకుళం’ నిరసనకారులు గురువారం జల సత్యాగ్రహం ప్రారంభించారు.…