Featured News
సామాన్యుడికి కరెంట్ షాక్
విద్యుత్‌చార్జీలు బాదేందుకు రంగం సిద్ధం హైదరాబాద్, జూలై 18 (జనంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మళ్లీ కరెంట్ షాక్ పెట్టనుందా ? చార్జీలు పెంచి మళ్లీ భారం మోపనుందా ? సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి బుధవారం చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే…

