Sunday, 22 November 2026

ఇప్పుడిప్పుడే తిరగబడుతున్న తెలంగాణ

ఎడిట్ పేజీ

అవును.. అక్కడ.. అది మామూలే..!

ఆయనన్నది నిజం. అదే.. రాష్ట్ర మంత్రి టీజీ వెంకటేశ్‌ మొన్న అన్న మాటలు నిజంగా నిజం. ఆయనన్నది ఆయనకు సంబంధం లేని ప్రాంతం గురించి కాదు. ఆయన పుట్టిన ప్రాంతం గురించే. ఆయనేమన్నాడు. రాయలసీమలో చంపడం, చంపమనడం సాధారణమేనని.…