వార్తలు
ఇరువర్గాల మధ్య ఘర్షణ, కత్తిపోట్లు
అమలాపురం : తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మున్సిపల్ కాలనీలో బుధవారం రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు కత్తిపోట్లకు గురయ్యారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు పాతకక్షల కారణంగానే ఈ ఘర్షణ…
