ఎడిట్ పేజీ
ఇలాగే ఉంటే ‘ప్యాకేజీ’లే అంటారు
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ ఊపందుకున్న ప్రతిసారి ఏదో పరిష్కారం చూపబోతున్నామంటూ కేంద్ర ప్రభుత్వం మీడియాకు లీకులివ్వడం పరిపాటిగా మారింది. టీ జేఏసీ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన చలో అసెంబ్లీ కార్యక్రమం తీవ్ర నిర్బంధం మధ్య కూడా విజయవంతం…
