Monday, 23 November 2026

ఇలా ఉండగా వచ్చే నెలలో జిల్లాకు

సీమాంధ్ర

22న గవర్నర్‌ రోశయ్య సాలూరు రాక

విజయనగరం, జూలై 20 : జిల్లాలోని సాలూరు కన్యకాపరమేశ్వరి ఆలయ స్వర్ణోత్సవాలలో పాల్గొనేందుకు తమిళనాడు గవర్నర్‌ కె.రోశయ్య రానున్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా రెండో రోజైన ఆదివారం ఆయన వస్తున్న దృష్ట్యా కలెక్టర్‌…