ఖమ్మం
ఇల్లెందులో ప్రేమికుల హత్య
ఇల్లెందు: ఖమ్మం జిల్ల ఇల్లెందు సబ్ డివిజన్‌లోని గుండాల మండలం మర్కోడు సమీప మామిడితోటలో ప్రేమికుల జంటను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ప్రేమికులను పడిగ రాంబాబు, గొగ్గెల సరళగా గురించారు. రాంబాబు జిల్లాలోని చింతూరు మండలంలో…
