Wednesday, 4 November 2026

ఇవాళ యూపీఏ మిత్రపక్షాలకు ప్రధాని విందు

జాతీయం

ఇవాళ యూపీఏ మిత్రపక్షాలకు ప్రధాని విందు

ఢిల్లీ: విందు భేటీలతో మిత్ర పక్షాలను మచ్చిక చేసుకుని పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలను సక్రమంగా నిర్వహించేందుకు, ప్రతిపక్షాల దూకుడుకు కళ్లెం వేసేందుకు యూపీఏ కసరత్తు చేస్తుంది. ఈ మేరకు  యూపీఏ మిత్రపక్షాలకు ఇవాళ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ విందు ఇవ్వనున్నారు.…