జిల్లా వార్తలు
ఇవాళ ‘సూర్యాపేట సమరభేరీ’
నల్లగొండ : సూర్యపేట గులాబీ కాంతులీనుతుంది, టీఆర్‌ఎస్ జెండాలు, కటౌట్లు, ఫ్లెక్సీలు, బ్యానర్లతో పట్టణమంతా గులాబీమయమైంది. ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ సమరభేరి మోగనుంది. ఇవాళ సూర్యాపేటలో టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ‘ సమరభేరీ’ పేరుతో భారీ బహిరంగ సభ…
