ఖమ్మం
విజయమ్మ దీక్షను అడ్డుకోవాలి: కోదండరాం
ఖమ్మం: తెలంగాణాపై స్పష్టత ఇవ్వకుండా వైకాపా నేత విజయమ్మ సిరిసిల్లలో చేనేత కార్మికులకు మద్దతుగా దీక్ష చేపట్టారాదని తెలంగాణ ఐకాస రాష్ట్ర కన్వీనర్ కోదండరాం అన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా చేస్తున్న ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని ప్రజలు పిలుపునిచ్చారు. ఖమ్మంలో…
