కరీంనగర్
గ్రామ కార్యదర్శిని నిర్బంధించిన గ్రామస్థులు
కమాన్‌పూర్: మండలంలోని రానాపూర్‌లో గ్రామపంచాయతీ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పంచాయతీ కార్యదర్శి మారుతి, కారోబార్ శ్రీనివాసులను గ్రామస్థులు బుధవారం పంచాయతీ కార్యాలయంలో నిర్బంధించారు. గ్రామంలో తాగునీటి సమస్య, పారిశుద్ధ్య పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయని తక్షణం పరిష్కరించాలని డిమాండ్…
