జిల్లా వార్తలు
ఇసుక తవ్వకాలు నిలిపిన అధికారులు
సంగారెడ్డి, ఫిబ్రవరి 1 (): సంగారెడ్డి మండలం ఇస్మాయిల్‌ఖాన్‌పేట గ్రామంలో ప్రభుత్వ అనుమతి లేకుండా తోడుతున్న ఇసుకను రెవెన్యూ అధికారులు శుక్రవారం నిలిపివేశారు. ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక ఫిల్టర్లు నిర్వహించరాదని అన్నారు. ప్రభుత్వ అనుమతికి విరుద్ధంగా ఇసుక…
