వార్తలు
సినిమా ప్రచారం కోసం దర్గాకు రాకండి
అజ్మీర్(రాజస్థాన్): అజ్మీర్‌లోని ప్రఖ్యాత ఖ్యాజా మొయినుద్దీన్ చిస్తీ దర్గాకు సినీ ప్రముఖుల తాకిడి పెరుగుతుండటం పై దర్గా తీవ్రంగా స్పందించారు. ఎవరైనా సరే దురుద్దేశాలతో దర్గా సందర్శనకు రావడాన్ని తీవ్రంగా ఖండిస్తానని తెలిపారు. సినిమాలు విజయవంతం కావాలని ప్రార్ధిస్తూ…
