జాతీయం
ఈజిప్టుతో ఏడు కీలక ఒప్పందాలపై భారత్ సంతకం
న్యూఢిల్లీ : పరస్పర ఆర్థిక బంధాలను బలపరచుకునేందుకు భారత్, ఈజిప్టు దేశాలు ఈరోజు ఏడు కీలక ఒప్పందాలపై సంతకాలు చేశాయి. సైబర్ సెక్యూరిటీ కూడా వీటిల్లో ఒకటి కావడం గమనార్హం. ప్రధాని మన్మోహన్‌సింగ్, ఈజిప్టు అధ్యక్షుడు మహ్మద్ మోర్సీ…
